కాల సంకీర్తన
సభాయ నమః, శుభోదయం, నా పేరు .....,
..... వ తరగతి, నేటి కాల సంకీర్తన
ఆద్య బ్రహ్మణం, ద్వితీయ పరార్థం,
శ్వేతవరాహ కల్పం, వైవస్వత మన్వంతరం
28వ మహా యుగం, కలి యుగం, ప్రథమ పాదం,
శ్రీకృష్ణ నిర్యాణ శకం 5122
విక్రమ శకం 2077, క్రీస్తు శకం 2019,
శాలివాహన శకం 1941, హిజరీ శకం 1440
వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత
ఋతువు, పుష్య మాసం
శుక్ల పక్షం, తిథి సప్తమి, నక్షత్రం ఉత్తరాభాద్ర,
గురువారం
సూర్యోదయం 6 గంటల 46 నిమిషాలకు,
సూర్యాస్తమయం 5 గంటల 53 నిమిషాలకు
By the Gregorian Calendar, 2nd Day of January,
Thursday
లోకాః సమస్తాః సుఖినో భవంతు,
ధన్యవాదాలు, స్వస్తి
______________________________________________________________
(1/1/2020)
సభాయ నమః, శుభోదయం, నా పేరు ....., ..... వ తరగతి, నేటి కాల సంకీర్తన
ఆద్య బ్రహ్మణం, ద్వితీయ పరార్థం, శ్వేతవరాహ కల్పం, వైవస్వత మన్వంతరం
28వ మహా యుగం, కలి యుగం, ప్రథమ పాదం, శ్రీకృష్ణ నిర్యాణ శకం 5122
విక్రమ శకం 2077, క్రీస్తు శకం 2020, శాలివాహన శకం 1941, హిజరీ శకం 1441
వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం
శుక్ల పక్షం, తిథి షష్ఠి, నక్షత్రం పూర్వాభాద్ర, బుధవారం
సూర్యోదయం 6 గంటల 46 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 52 నిమిషాలకు
By the Gregorian Calendar, 1st Day of January, Wednesday
లోకాః సమస్తాః సుఖినో భవంతు, ధన్యవాదాలు, స్వస్తి
(31/12/2019)
సభాయ నమః, శుభోదయం, నా పేరు .....,
..... వ తరగతి, నేటి కాల సంకీర్తన
ఆద్య బ్రహ్మణం, ద్వితీయ పరార్థం,
శ్వేతవరాహ కల్పం, వైవస్వత మన్వంతరం
28వ మహా యుగం, కలి యుగం, ప్రథమ పాదం,
శ్రీకృష్ణ నిర్యాణ శకం 5122
విక్రమ శకం 2077, క్రీస్తు శకం 2019,
శాలివాహన శకం 1941, హిజరీ శకం 1441
వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత
ఋతువు, పుష్య మాసం
శుక్ల పక్షం, తిథి పంచమి, నక్షత్రం శతభిషం,
మంగళవారం
సూర్యోదయం 6 గంటల 45 నిమిషాలకు,
సూర్యాస్తమయం 5 గంటల 52 నిమిషాలకు
By the Gregorian Calendar, 31st Day of December, Tuesday
లోకాః సమస్తాః సుఖినో భవంతు,
ధన్యవాదాలు, స్వస్తి
_____________________________________________________________________
(30/12/2019)
సభాయ నమః, శుభోదయం, నా పేరు ....., .....
వ తరగతి, నేటి కాల సంకీర్తన
ఆద్య బ్రహ్మణం, ద్వితీయ పరార్థం, శ్వేతవరాహ
కల్పం, వైవస్వత మన్వంతరం
28వ మహా యుగం, కలి యుగం, ప్రథమ పాదం,
శ్రీకృష్ణ నిర్యాణ శకం 5122
విక్రమ శకం 2077, క్రీస్తు శకం 2019,
శాలివాహన శకం 1941, హిజరీ శకం 1440
వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత
ఋతువు, పుష్య మాసం
శుక్ల పక్షం, తిథి చవితి, నక్షత్రం ధనిష్ఠ,
సోమవారం
సూర్యోదయం 6 గంటల 45 నిమిషాలకు,
సూర్యాస్తమయం 5 గంటల 51 నిమిషాలకు
By the Gregorian Calendar, 30th Day of
December, Monday
లోకాః సమస్తాః సుఖినో భవంతు, ధన్యవాదాలు, స్వస్తి _____________________________________________________________________
(28/12/2019)
సభాయ నమః, శుభోదయం, నా పేరు ....., .....
వ తరగతి, నేటి కాల సంకీర్తన
ఆద్య బ్రహ్మణం, ద్వితీయ పరార్థం, శ్వేతవరాహ
కల్పం, వైవస్వత మన్వంతరం
28వ మహా యుగం, కలి యుగం, ప్రథమ పాదం,
శ్రీకృష్ణ నిర్యాణ శకం 5122
విక్రమ శకం 2077, క్రీస్తు శకం 2019,
శాలివాహన శకం 1941, హిజరీ శకం 1440
వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత
ఋతువు, పుష్య మాసం
శుక్ల పక్షం, తిథి విదియ, నక్షత్రం ఉత్తరాషాఢ,
శనివారం
సూర్యోదయం 6 గంటల 44 నిమిషాలకు,
సూర్యాస్తమయం 5 గంటల 50 నిమిషాలకు
By the Gregorian Calendar, 28th Day of
December, Saturday
లోకాః సమస్తాః సుఖినో భవంతు,
ధన్యవాదాలు, స్వస్తి
_____________________________________________________________________
27/12/2019
సభాయ నమః, శుభోదయం, నా పేరు .....,
..... వ తరగతి, నేటి కాల సంకీర్తన
ఆద్య బ్రహ్మణం, ద్వితీయ పరార్థం, శ్వేతవరాహ
కల్పం, వైవస్వత మన్వంతరం,
28వ మహా యుగం, కలి యుగం, ప్రథమ పాదం, శ్రీకృష్ణ నిర్యాణ
శకం 5122,
విక్రమ శకం 2077, క్రీస్తు శకం 2019, శాలివాహన శకం 1941, హిజరీ శకం
1440,
వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం, శుక్ల పక్షం,
తిథి
పాడ్యమి, నక్షత్రం పూర్వాషాఢ, శుక్రవారం,
సూర్యోదయం 6 గంటల 44 నిమిషాలకు,
సూర్యాస్తమయం 5 గంటల 49 నిమిషాలకు,
By the Gregorian Calendar, 27th Day of
December, Friday
లోకాః సమస్తాః సుఖినో భవంతు, ధన్యవాదాలు, స్వస్తి
_____________________________________________________________________
(24/12/2019)
సభాయ నమః, శుభోదయం, నా పేరు .....,
..... వ తరగతి, నేటి కాల సంకీర్తన,
ఆద్య బ్రహ్మణం, ద్వితీయ పరార్థం, శ్వేతవరాహ
కల్పం, వైవస్వత మన్వంతరం,
28వ మహా యుగం, కలి యుగం, ప్రథమ పాదం, శ్రీకృష్ణ నిర్యాణ
శకం 5122,
విక్రమ శకం 2077, క్రీస్తు శకం 2019, శాలివాహన శకం 1941, హిజరీ శకం
1440,
వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశీర్ష మాసం, కృష్ణ
పక్షం,
తిథి త్రయోదశి, అనూరాధా నక్షత్రం, మంగళవారం,
సూర్యోదయం 6 గంటల 42
నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 48 నిమిషాలకు,
By the Gregorian Calendar, 24th
Day of December, Tuesday,
లోకాః సమస్తాః సుఖినో భవంతు, ధన్యవాదాలు, స్వస్తి
_______________________________________________________________________
(23/12/2019)
సభాయ నమః, శుభోదయం, నా పేరు .....,
..... వ తరగతి, నేటి కాల సంకీర్తన,
ఆద్య బ్రహ్మణం, ద్వితీయ పరార్థం, శ్వేతవరాహ
కల్పం, వైవస్వత మన్వంతరం
28వ మహా యుగం, కలి యుగం, ప్రథమ పాదం, శ్రీకృష్ణ నిర్యాణ
శకం 5122
విక్రమ శకం 2077, క్రీస్తు శకం 2019, శాలివాహన శకం 1941, హిజరీ శకం
1440
వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశీర్ష మాసం, కృష్ణ
పక్షం, ద్వాదశి, విశాఖా నక్షత్రం, సోమవారం
By the Gregorian Calendar, 23rd Day
of December, Monday
లోకాః సమస్తాః సుఖినో భవంతు, ధన్యవాదాలు, స్వస్తి
_______________________________________________________________________
(21/12/2019)
సభాయ నమః, శుభోదయం, నా పేరు ....., ..... వ తరగతి, నేటి కాల సంకీర్తన
ఆద్య బ్రహ్మణం, ద్వితీయ పరార్థం, శ్వేతవరాహ కల్పం, వైవస్వత మన్వంతరం
28వ మహా యుగం, కలి యుగం, ప్రథమ పాదం
శ్రీకృష్ణ నిర్యాణ శకం 5122, విక్రమ శకం 2077, క్రీస్తు శకం 2019
శాలివాహన శకం 1941, హిజరీ శకం 1440
వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశీర్ష మాసం, కృష్ణ పక్షం, దశమి
హస్తా నక్షత్రం, శనివారం
By the Gregorian Calendar, 21st Day of December, Saturday
లోకాః సమస్తాః సుఖినో భవంతు, ధన్యవాదాలు, స్వస్తి
వివరణ:
కలియుగ ప్రమాణం 4,32,000 సంవత్సరాలు.
ద్వాపర యుగ ప్రమాణం 8,64,000 సంవత్సరాలు.
త్రేతాయుగ ప్రమాణం 12,96,000 సంవత్సరాలు.
కృత యుగ ప్రమాణం 17,28,000 సంవత్సరాలు.
ఈ నాలుగూ కలిపి ఒక మహాయుగం.
71 మహాయుగాలు ఒక మన్వంతరం.
14 మన్వంతరాలు ఒక కల్పం.
2 కల్పాలు బ్రహ్మకు ఒక రోజు.
బ్రహ్మ ఆయుష్షు 100 సంవత్సరాలు.
ఇప్పటివరకు 6గురు బ్రహ్మలు గతించారు.
ప్రస్తుత సృష్టికర్త 7వ బ్రహ్మ, విష్ణువు నాభి నుండి పుట్టినవాడు.
ప్రస్తుతం జరుగుతున్నది ఈ బ్రహ్మ యొక్క 51వ సంవత్సరం లో మొదటి రోజు,
7వ మన్వంతరం, 28వ మహాయుగం.

Comments
Post a Comment